- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాకింగ్ న్యూస్.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన గుంటూరులోని సాయిభాస్కర్ అస్పత్రికి భద్రతా సిబ్బంది తరలించారు. వైద్యులు ఎమ్మెల్యే ఆర్కేకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్కే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు అయనకు సూచించారు.
Next Story