నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్త

by Dishanational2 |
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్త
X

మేష రాశి : ఈ రాశి వారు నేడు మానసికంగా కాస్త ఇబ్బందులకు గురి అవుతారు. ఓ వార్త మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషాన్ని కలిగిస్తుంది.పెండింగ్ వార్తలు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. వైవాహికబంధంలో కలతలు తొలిగిపోయి ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి : ఈరోజు మీరు అధికంగా ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేస్తారు. దీనివలన మీరు మానసిక సంతృప్తి పొందగలు. మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లోజాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. అనసవర పనుల కోసం సమయాన్ని వృధా చేసుకోకండి.

మిథున రాశి : కొత్త ఒప్పందాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమల్లో పాల్గొనే అవకావం ఉంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు.వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ఆలోచించి ఆచీతూచీ పెట్టడం మంచిది.

కర్కాటక రాశి : ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఇతరుల వద్ద నుంచి గనుక అప్పు తీసుకున్నట్లైతే, వారికి ఈరోజు ఎట్టి పరిస్తితుల్లోనూ తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్ధులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది.

సింహ రాశి : ఆర్థిక సమస్యలు టెన్షన్ కి కారణమవుతాయి. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని మ్పొందుతారు. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎ ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు.


కన్యారాశి : ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు.

తుల రాశి : తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొంటారు.

వృశ్చిక రాశి : ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు గతంలో కనుక డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోయి, అత్యధికలాభాలు తీసుకొస్తుంది. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం.మీ జీవిత భాగస్వామి మీ పట్ల స్వార్ధంగా వ్యవహరించవచ్చును. ఆఫీసులో నూతనుత్సాహంతో పని చేస్తారు.

ధనస్సు రాశి : ఏదైనా ఖరీదు వెంచర్‌పై సంతకం పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆచీ తూచి వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామితో తగాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్థులకు నష్టాలు తప్పవు. నిరుద్యోగులకు కలసి వస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

మకర రాశి : మీ మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు ఖరీదైన వస్తువులు కొనడం వలన ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు ఈ రాశి వారు స్నేహితులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆఫీసులో మంచి ప్రశంసలు అందుకుంటారు. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి :ఆర్థికపరమైన సమస్యలను మీరుఈరోజు ఎదురుకుంటారు,అయినప్పటికీ మీరు మీతెలివితేటలతో,జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. మీ ఉద్యోగంగురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం, మీకు విజయం మరియు గుర్తింపు, మీవి అవుతాయి. ఈరాశికి చెందినవారు వారి ఖాళిసమయములో సమస్యలకు తగినపరిష్కారము ఆలోచిస్తారు.

మీన రాశి : ఈ రోజు మీరు మీ స్నేహితులతో పిక్ నిక్‌లకు వెళ్లే అవకాశ ఉంది. ఉమ్మడి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడ మానండి. చిన్న వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడతుంది.


Next Story

Most Viewed