నేటి రాశిఫలాలు : ఈ రాశివారికి ఆర్థిక నష్టాలు తప్పవు

by Dishanational2 |
నేటి రాశిఫలాలు : ఈ రాశివారికి ఆర్థిక నష్టాలు తప్పవు
X

మేష రాశి : మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. ఈ రాశిలోని వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన, మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు. రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు.

వృషభ రాశి : ఈ రోజు మీరు బతుకమ్మ సెలబ్రెషన్స్‌లో పాల్గొని చాలా ఆనందంగా గడుపుతారు. మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి, దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. రోజు చివర్ల సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది.

మిథున రాశి : విభేదాన్ని మానండి, అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. ఈరోజు మీజీవితభాగస్వామితో గడపటానికి మీకుసమయము దొరుకుంటుంది.మీప్రియమైనవారు వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బిబ్బుఅయిపోతారు.

కర్కాటక రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ పనిని ఇతరులకు వదిలివేయవద్దు. లేకుంటే మీకు సమస్యలు ఉండవచ్చు. మీరు ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పని చేస్తే, మీరు దాని నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో కొనసాగుతున్న అసమ్మతి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

సింహ రాశి : ఈరోజు ఈ రాశి వారు ఎందులో పెట్టు బడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. మీప్రయాణములో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు,దీనివలన మీరు ప్రయాణములో మంచిఅనుభవాన్ని పొందుతారు. ఈరోజు మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి : మీ బాధలను ఇతరులతో పంచుకోవడం వలన కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. పిల్లలు మీ ఇంటిపనులు పూర్తి చేయడంలో సహాయంచేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చెయ్యడానికి ప్రోత్సహించండి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు.

తుల రాశి : మీరు మీకుటుంబసభ్యులతో చాలా సరదాగా ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఈరాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీకు మీ భాగస్వామికి మధ్య వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు అనారోగ్య సమ్యసలతో బాధపడుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని వ్యక్తుల నుంచి సమయానికి ధనం చేతికందుతుంది. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర,ముఖ్యంకాని పనులకోసము సమయాన్ని గడుపుతారు.

ధనస్సు రాశి : గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఆర్థికంగా బాగుంటుంది.

మకర రాశి : ఇంతక ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభ రాశి : తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు.ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. ఈరోజు మీయొక్క మంచిలక్షణాలను ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు.

మీన రాశి : ఈరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని అథితులు ఇంటికి రావడం వలన ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


Next Story

Most Viewed