- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Zodiac signs : మూడు నెలల పాటు ఈ రాశి వారికి డబ్బే డబ్బు!
దిశ, ఫీచర్స్ : మరో మూడు నెలల పాటు ఈ మూడు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే బృహస్పతి ఈ ఆగస్టు 20 నుంచి రోహిణి నక్షత్రం నుంచి బయలు దేరి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో నవంబర్ వరకు మూడు రాశుల వారికి ఆర్థికంగా కలిసి రానుంది. కాగా, ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
వృషభ రాశి : ఈ రాశి వారికి నవంబర్ వరకు అద్భుతంగా ఉండబోతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అప్పులన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు విదేశాల్లో సీటు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి : బృహస్పతి సంచారంతో సింహ రాశి వారికి ఆర్థికంగా, వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు , నిరుద్యోగులకు కలిసి వస్తుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా బృహస్పతి సంచారంతో పట్టిందల్లా బంగారమే కానుంది. రాబోయే మూడు నెలలు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడంతో ఆనందంగా గడుపుతారు.
( నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు.)
- Tags
- Zodiac signs