అష్ట లక్ష్మి అష్టయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీరున్నారా..?

by Prasanna |
అష్ట లక్ష్మి అష్టయోగం.. ఈ  రాశుల వారికి డబ్బే డబ్బు.. మీరున్నారా..?
X

దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయం ప్రకారం , కొన్ని రకాల యోగాలు ఒక వ్యక్తి జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తాయి. అష్ట లక్ష్మిని అష్టయోగం, గజకేసరి యోగం, త్రిగ్రాహి యోగం ముఖ్యమైనవి. ఇవి ఏర్పడినప్పుడు ఆకస్మిక మార్పులు వస్తాయి. అష్ట లక్ష్మీ అష్ట యోగం ఈసారి నాలుగు రాశులుగా ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు . ఈదీని ప్రభావం ఈ రాశుల వారిపైన ప్రభావం చూపనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వృషభం రాశి

ఈ రాశి వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. ఈ సమయంలో వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పెండింగ్ పనులన్ని పూర్తవుతాయి. పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

సింహారాశి

ఈ యోగం కారణంగా కొత్త పనులు మొదలు పెడతారు. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్‌లో బాగా రాణిస్తారు.

కర్కాటక రాశి

ఈ రాశి వారు కొత్త ఇళ్లు కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటారు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed