బాడీకి బంగారుపూతతో హీరోయిన్ టాప్ లెస్ పోజులు

by  |
బాడీకి బంగారుపూతతో హీరోయిన్ టాప్ లెస్ పోజులు
X

దిశ, సినిమా: రియాలిటీ టీవీ స్టార్, మేకప్ మొగుల్ కైలీ జెన్నర్ టాప్ లెస్ పోజులిచ్చింది. వరుసగా రెండు సార్లు ఫోర్బ్స్ యంగెస్ట్ సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఆమె.. ఎప్పటిలాగే ట్రెడిషన్‌ను ఫాలో అవుతూ తన పుట్టినరోజున బర్త్ డే కలెక్షన్ లాంచ్ చేయబోతోంది. ఆగస్టు 10న 24వ జన్మదినం జరుపుకోతున్న భామ.. 24 క్యారెట్ గోల్డ్ థీమ్‌తో ముందుకొచ్చింది. ఈ క్రమంలో శరీరానికి బంగారు పూత పూసుకున్న జెన్నర్.. టాప్‌లెస్‌ సెక్సీ ఫొటోస్‌ షేర్ చేసింది. న్యూ కలెక్షన్ లాంచ్ చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపింది. 22ఏళ్ల వయసులో తన కైలీ కాస్మెటిక్స్ కంపెనీ 1.2 బిలియన్ డాలర్ల వాల్యూ కలిగి ఉండగా.. ఇందులో 51 శాతం షేర్లను 600 మిలియన్ డాలర్లకు బ్యూటీ కంపెనీ కాటీ ఇంక్‌కు అమ్మేసింది.


Next Story

Most Viewed