హైదరాబాద్ నగరవాసులకు వార్నింగ్.. మధ్యాహ్నం భారీ వర్ష సూచన

by  |
హైదరాబాద్ నగరవాసులకు వార్నింగ్.. మధ్యాహ్నం భారీ వర్ష సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శనివారం మధ్యాహ్నం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు నగర ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 040-21111111 నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు.

షాకింగ్: షూటింగ్ లో బాలకృష్ణకు గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స



Next Story

Most Viewed