ఎలా పడితే అలా SEX చేస్తే ఏమైతదో తెలుసా?

by Disha Web |
ఎలా పడితే అలా SEX చేస్తే ఏమైతదో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: శృంగారం.. ఇది ఓ అద్భుతమైన కార్యం. అయితే, శృంగారం విషయంలో చాలామందికి పలు విషయాలపై అవగాహన ఉండదు. దీంతో పలు రకాలైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం సెక్స్ ను ఎలా పడితే అలా చేయడమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్నదేమిటంటే.. 'సెక్స్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే జీవితాంతం బ్యాడ్ గా ఫీలవ్వాల్సి వస్తది. పార్టనర్ కి ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యాధి మీకు కూడా వచ్చే అవకాశముంటది. ఆ వ్యాధులు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశముంటది. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కండోమ్స్ లాంటివి వాడాలి. అదేవిధంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో ఆ సమస్యలు తలెత్తవు. సెక్స్ విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. లేకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశముంది' అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Next Story