చికెన్ ఎక్కువ తింటున్నారా.. అయితే జాగ్రత్త

by Dishanational2 |
చికెన్ ఎక్కువ తింటున్నారా.. అయితే జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక సండే వస్తే చాలు చికెన్ తెచ్చుకొని వండుకొని తినేస్తారు. మరికొందరు సండే, మండే అనే తేడా లేకుండా వారికి నచ్చినప్పుడు చికెన్ తెచ్చుకొని, వండుకొని తింటుంటారు. అయితే చికెన్ ఎక్కువగా తినడం మంచిది కాదంట. దీని వలన అనేక అనారోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదంట. చికెన్‌లో అనేక రకాలు ఉంటాయి.

చికెన్ కర్రీ, వేయించిన చికెన్, చికెన్ బిర్యాని ఇలా బోలడన్నీ వెరైటీలు ఉంటాయి. కాగా వేయించిన చికెన్ అధికంగా తినడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదంట. అలాగే అతిగా చికెన్ కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో చికెన్ అతిగా తినడం అస్సలే ఆరోగ్యానికి మచిది కాదంట.

Read more:

రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగొచ్చా?

Next Story

Most Viewed