- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
ఈ పండు తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని తెలుసా?
by Disha Web |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎండాకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడుతుంటాం. పండ్లు, జ్యూస్ తీసుకుంటుంటాం. అయితే, నారింజ తీసుకోవాలని వైద్యనిపుణులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందని చెబుతున్నారు.
అవేమిటంటే..
1. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
2. రాత్రి వేళ నారింజ తింటే ఉదయాన్నే సుఖ విరేచనం కలుగుతుంది
3. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది
4. కంటి చూపు మెరుగుపడుతుంది
5. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తీరుతాయి
6. నోటి దుర్వాసన, నోటి పుండ్లు తగ్గుతాయి
7. హైబీపీ ఉన్నవాళ్లకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది అని సూచిస్తున్నారు.
Next Story