మేరు వక్రాసన వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Disha Web Desk 6 |
మేరు వక్రాసన వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, చేతులను మోకాళ్లపై ఉంచాలి. ఇప్పుడు కుడి కాలిని మడిచి, కుడిచేతిని తుంటి వెనకాల నేలపై ఉంచాలి. ఎడమ చేతిని కుడికాలి మోకాలి మీదుగా తీసుకొచ్చి కుడికాలు పాదాన్ని పట్టుకోవాలి. తలను కుడి భుజం వైపుగా తిప్పాలి. దాదాపు 15 నిమిషాల పాటు ఈ పొజిషన్‌లో ఉన్న తర్వాత పూర్వపు స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి. అదే విధంగా ఎడమకాలితో కూడా రిపీట్ చేయాలి.

ప్రయోజనాలు

* బ్యాక్ మజిల్స్‌ను సడలిస్తుంది మరియు వెన్నెముకను స్థిరీకరిస్తుంది.

* జీర్ణ అవయవాలను ప్రేరేపిస్తుంది.

* బ్యాక్ అండ్ హిప్ యొక్క కదలికను మెరుగుపరుస్తుంది.

* కాళ్లకు ప్రయోజనకరమైన వ్యాయామం.


Next Story

Most Viewed