ముల్లంగితో ఎన్నో ఉపయోగాలు

by  |
ముల్లంగితో ఎన్నో ఉపయోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ముల్లంగిని సలాడ్స్‌లో ఎక్కువగా తీసుకుంటారు. ముల్లంగితో పరాథా, సాంబారు చేయడం మనం చూశాం. సాంబారు రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ముల్లంగిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముల్లంగిలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేసే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. అంతేగాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి హైబీపీ ని తగ్గించడంలో హెల్ప్ చేసి హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ ని రెడ్యూస్ చేస్తాయి.



Next Story

Most Viewed