కేసీఆర్ కు మేఘాలయ సీఎం విషెస్…

by  |
కేసీఆర్ కు మేఘాలయ సీఎం విషెస్…
X

సీఎం కేసీఆర్‌కు మేఘాలయ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో సీఎం కొన్‌‌రాడ్ సంగ్మా ఈ మేరకు ట్వీట్ చేశారు. శాసన సభ స్వీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ నేత కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. కేసీఆర్ నిండు నూరేండ్లు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.

Next Story

Most Viewed