మరో 43 యాప్స్‌ నిషేధం.. చైనావే అధికం

by  |
మరో 43 యాప్స్‌ నిషేధం.. చైనావే అధికం
X

న్యూఢిల్లీ: భారత సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ సమాచారం మేరకు 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి గురైన యాప్స్‌లో అత్యధికం చైనా కంపెనీలకు చెందినవే ఉండటం గమనార్హం. ఇందులో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూపునకు చెందిన నాలుగు యాప్స్ ఉన్నాయి. దేశ రక్షణ, సార్వభౌమత్వం, సమగ్రతకు భంగకరంగా భావిస్తున్న యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69(ఏ) ప్రకారం చైనాకు చెందిన మొత్తం 43 మొబైల్ యాప్స్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Here is the list of the banned apps:

1) AliSuppliers Mobile App

2) Alibaba Workbench

3) AliExpress – Smarter Shopping, Better Living

4) Alipay Cashier

5) Lalamove India – Delivery App

6) Drive with Lalamove India

7) Snack Video

8) CamCard – Business Card Reader

9) CamCard – BCR (Western)

10) Soul- Follow the soul to find you

11) Chinese Social – Free Online Dating Video App & Chat

12) Date in Asia – Dating & Chat For Asian Singles

13) WeDate-Dating App

14) Free dating app-Singol, start your date!

15) Adore App

16) TrulyChinese – Chinese Dating App

17) TrulyAsian – Asian Dating App

18) ChinaLove: dating app for Chinese singles

19) DateMyAge: Chat, Meet, Date Mature Singles Online

20) AsianDate: find Asian singles

21) FlirtWish: chat with singles

22) Guys Only Dating: Gay Chat

23) Tubit: Live Streams

24) WeWorkChina

25) First Love Live- super hot live beauties live online

26) Rela – Lesbian Social Network

27) Cashier Wallet

28) MangoTV

29) MGTV-HunanTV official TV APP

30) WeTV – TV version

31) WeTV – Cdrama, Kdrama&More

32) WeTV Lite

33) Lucky Live-Live Video Streaming App

34) Taobao Live

35) DingTalk

36) Identity V

37) Isoland 2: Ashes of Time

38) BoxStar (Early Access)

39) Heroes Evolved

40) Happy Fish


Next Story

Most Viewed