అతనికి నోటి నిండా బంగారమే.. షాక్‌లో అధికారులు

by  |
అతనికి నోటి నిండా బంగారమే.. షాక్‌లో అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఉజ్బెకిస్తాన్ నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ ఏఐయూ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. నోట్లో దంతాలు ఉండే ప్రదేశంలో గోల్డ్ దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ సెర్చింగ్‌లో 951గ్రాముల గోల్డ్‌తో పాటు మెటాలిక్ చైన్‌ను కూడా రికవరీ చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story