కరోనా నివారణకు ఉచిత మందులు పంపిణీ

by  |
కరోనా నివారణకు ఉచిత మందులు పంపిణీ
X

తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల నుంచి హోమియో మందును ఉచితంగా అందించనున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Next Story