నాలుగు గ్రామాల మత్స్యకారులు ఆందోళన

by  |

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గరాజపట్నం వద్ద నాలుగు గ్రామాల మత్స్యకారులు నిరసనకు దిగారు. కాలువల్లో నీరు కలుషితం కావడంతో భారీగా చేపలు చనిపోతున్నాయి అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమిళ జాలర్ల దాడులు శృతిమించడంతో తమకు అన్యాయం జరుగుతుందని.. ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed