ఢిల్లీ శిబిరాలకు భారీగా చేరుకుంటున్న రైతులు

by  |
ఢిల్లీ శిబిరాలకు భారీగా చేరుకుంటున్న రైతులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ శిబిరాలకు రైతులు పోటెత్తుతున్నారు. యూపీ,రాజస్థాన్, పంజాబ్ నుంచి గాజీపూర్‌కు భారీగా రైతులు చేరుకుంటున్నారు. దీంతో రైతుల ఆందోళనలకు గాజీపూర్ కేంద్ర బిందువుగా మారింది. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో రైతులు రాబోతున్నట్టు నేతలు వెల్లడించారు. ఫిబ్రవరి 2న రికార్డు స్థాయిలో రైతుల మోహరింపు ఉంటుందని కిసాన్ నాయకులు వెల్లడించారు. 6 రాష్ట్రాల నుంచి రైతులు తరలి రానున్నట్టు రైతు నేతలు వెల్లడించారు.

Next Story

Most Viewed