ఎగ్జిమ్ బ్యాంకులో ఆఫీస‌ర్లు

239

భారత ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్) కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
పోస్టు పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 6
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
వయస్సు : 1 ఫిబ్ర‌వ‌రి 2021 నాటికి 45ఏళ్లు మించకూడదు.
అప్లికేష‌న్ ఫీజు : జ‌న‌ర‌ల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ.750 (ఇత‌రులు రూ.100)
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరి తేదీ : 5 మార్చి, 2021
వెబ్‌సైట్‌ : www.eximbankindia.in/careers

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..