HYD: నీరుగారిన టాలీవుడ్ ఈడీ డ్రగ్స్ కేసు

by  |
Drugs case
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసును మూసివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఫెమా, హవాలాకు సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున మూసివేతకు సిద్ధమయ్యారు. కాగా, టాలీవుడ్‌కు చెందిన దాదాపు 12 మంది సినీ తారలను విచారించిన ఈడీ, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. అయితే, ఈ కేసులో సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

బెడ్‌రూమ్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న వీడియో

Next Story

Most Viewed