UGC కీలక నిర్ణయం.. అన్ని యూనివర్సిటీలు, కళాశాలలో ఈ సబ్జెక్ట్ తప్పనిసరి

by Mahesh |
UGC కీలక నిర్ణయం.. అన్ని యూనివర్సిటీలు, కళాశాలలో ఈ సబ్జెక్ట్ తప్పనిసరి
X

దిశ, వెబ్ డెస్క్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో క్రీడలను(స్పోర్స్) ను తప్పనిసరి సబ్జెక్ట్ గా చేసింది. విద్యార్థి యొక్క శారీరక, మానసిక, అంతర్ దృష్టి పెంపొందించేందుకు ఈ సబ్జెక్ట్ తోడ్పడుతుంది. NEP 2020, UGC ఉన్నత స్థాయి కమిటీ ఆధారంగా శారీరక దృఢత్వం, క్రీడలు, సాధారణ ఆరోగ్యం, మానసిక మరియు శారీరక శ్రేయస్సు కోసం మార్గదర్శకాలు సిద్ధం చేసింది. విద్యార్ధుల ఫిట్‌నెస్ కోసం ఇన్‌టిట్యూషన్‌లు వాకింగ్- ట్రాక్‌ను కలిగి ఉండాలని సూచించింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి మర్గదర్శకాలను త్వరలో జారీ చేయాలని UGC భావిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed