నవోదయ 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు..

by Vinod kumar |
నవోదయ 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు..
X

దిశ, ఎడ్యుకేషన్: జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 11వ తరగతి (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ 2023 - 2024 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు కోరుతోంది.

ఎంట్రన్స్ ఎగ్జామ్ వివరాలు :

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష - 2023 ..11వ తరగతి లేటరల్ ఎంట్రీ.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: జూన్ 1, 2006 నుంచి మే 31, 2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: మే 31, 2023.

పరీక్ష తేదీ: జులై 22, 2023.

వెబ్‌సైట్: https://navodaya.gov.in

Next Story

Most Viewed