ఏయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు

by Disha Web Desk 17 |
ఏయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
X

దిశ, ఎడ్యుకేషన్: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - 2023 క్యాలెండర్ ఇయర్‌కు వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు:

1. ఓపెన్,డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం:

గ్రాడ్యుయేట్ కోర్సులు (బీఏ, బీకాం, బీఎస్సీ)

పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు (ఎంఏ, ఎంజేఎంసీ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ)

2. ఆన్‌లైన్ ప్రోగ్రామ్:

బీకాం (అకౌంటెన్సీ)

ఎంఏ (సోషియాలజీ)

అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

చివరి తేదీ: మార్చి 20, 2023.

వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in


Next Story

Most Viewed