బీఈడీ స్పాట్ ప్రవేశాలకు డా. బిఆర్ అంబేద్కర్ వర్సిటీ నోటిఫికేషన్

by Disha Web Desk 17 |
బీఈడీ స్పాట్ ప్రవేశాలకు డా. బిఆర్ అంబేద్కర్ వర్సిటీ నోటిఫికేషన్
X

దిశ, ఎడ్యుకేషన్: డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ (ప్రత్యేక విద్య) కోర్సులో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి స్పాట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 2021-22 ఏడాది రెండు విడతల ప్రవేశాలు నిర్వహించగా మిగిలిని 53 సీట్లను స్పాట్ ప్రవేశాలతో భర్తీ చేయనున్నారు.

కోర్సు : బీఈడీ (ప్రత్యేక విద్య)

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ప్రవేశ పరీక్ష రాసి ఉండాలి.

స్పాట్ అడ్మిషన్స్ తేదీ: డిసెంబర్ 8, 2022.

వెన్యూ: భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, అకడమిక్ బ్లాక్, డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెం. 46, జూబ్లీహిల్స్, హైదరాబాద్.

వెబ్‌సైట్: https://www.braouonline.in


Next Story