వరంగల్‌కు డీఆర్ఎఫ్ బృందాలు

by  |
వరంగల్‌కు డీఆర్ఎఫ్ బృందాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరంగల్‌లో సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి జీహెచ్‌ఎంసీకి చెందిన మూడు డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరంగల్‌కు బయలు దేరి వెళ్లాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరావాస చర్యల్లో ఈ బృందాలు పాల్గొంటాయి. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్టు వీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు.

Next Story