బోర్డు తిప్పేసిన యానిమేషన్ కంపెనీ

by  |
బోర్డు తిప్పేసిన యానిమేషన్ కంపెనీ
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లో డీక్యూ యానిమేషన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. యానిమేషన్ కంపెనీలో పనిచేసే 1,400 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. గత 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని.. వేతనాలు అడిగితే బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సంస్థపై ఉద్యోగులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డీక్యూ ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగికి రూ.14 లక్షల వరకు రావాలని ఉద్యోగులు తెలిపారు.

Next Story

Most Viewed