- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: డాలర్ శేషాద్రి నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్‌ను ధరించడం వల్లే ఆయనకు డాలర్ అనే బిరుదు వచ్చింది. తన జాతక చక్రంలోని మేక బొమ్మను డాలర్‌గా ధరించిన శేషాద్రికి డాలర్ శేషాద్రిగా పేరు స్థిరపడి పోయింది. ఆత్మీయులు, సన్నిహితులు ఆయనను డాలర్ మామ అంటూ ప్రేమగా పిలిచేవారు. ఇక శ్రీవారి ఆలయంలో స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్‌ను తయారు చేసి విక్రయించేవారు. అది కూడా డాలర్ చేతుల మీదుగానే కొనసాగేది. అప్పటి నుంచి పాల శేషాద్రి పేరు కాస్త డాలర్ శేషాద్రిగా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్ శేషాద్రిగానే ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.
Next Story