రిచ్చెస్ట్ గణపతి ఈయనే.. ప్రత్యేకత ఎంటో తెలుసా?

by Hamsa |
రిచ్చెస్ట్ గణపతి ఈయనే.. ప్రత్యేకత ఎంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ వచ్చిందంటే చాలు పట్టణాల్లో, పల్లెటూర్లలో సందడి మామూల్‌గా ఉండదు. గల్లీ గల్లీ గణేషుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని విగ్రహాలు ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకతతో రూపొందుతుంటాయి. ఈ సారి ముంబై గౌడ్ సరస్వతి బ్రాహ్మణ సేవా మండల్ ప్రతిష్టించిన వినాయక విగ్రహం రిచెస్ట్ గణపతిగా నిలించింది. ఈ వినాయకుడి విగ్రహాన్ని 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో శోభాయమానంగా అలంకరించారు. దీంతో ఈ విగ్రహాన్ని చూసే భక్తులను ఆకర్షిస్తుంది.Next Story

Most Viewed