Planet Transit: గ్రహాల గోచారం ప్రభావంతో ఈ రాశుల వారికీ కష్టాలు తప్పవట!

by Disha Web Desk 10 |
Planet Transit: గ్రహాల గోచారం ప్రభావంతో ఈ రాశుల వారికీ కష్టాలు తప్పవట!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తాయి. సూర్యుడు వచ్చే నెల 15 న మీన రాశి లోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఈ రాశుల వారికీ కష్టాలను ఎదుర్కోవాలిసి వస్తుందట. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

మేషరాశి

వచ్చే నెలలో రాహువు దృష్టి ఈ రాశి వారి పై ఉంటుందని జ్యోతిష్యులు వెల్లడించారు. కొత్తగా పెళ్లైన వారికి ఇబ్బందులు వస్తాయి. మీరు ఎంత కష్ట పడిన ప్రతిఫలం ఉండదు. వ్యాపారంలో నష్టాలను చూస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల , కల గానే మిగిపోతుంది.

సింహరాశి

ఈ రాశి వారిపై సూర్యుడి దృష్టి పడనుంది. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేయలేరు.ఆర్ధిక సమస్యలు ఎక్కువుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడతాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.


Next Story

Most Viewed