03 ఫిబ్రవరి : కుంభ రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలివే!

by Disha Web Desk 10 |
03 ఫిబ్రవరి : కుంభ  రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలివే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కుంభ రాశి వారికి జరిగే శుభాలు, అశుభాల గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం. పనికి రాని విషయాలను పట్టించుకోకండి. కారణం లేకుండా మీ ఇంటి సభ్యులపై కోపం తెచ్చుకోకండి. ఈ రోజు మీరు కొంత మంది సన్నిహితుల నుంచి డబ్బును పొందుతారు. మీరు ఏ పనైనా చేసే ముందు ఒకటికి.. రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజు కొంచం కష్ట పడితే పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి . ఎక్కువ ఆలోచించకండి ..దీని వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీ ప్రేమ మరియు వ్యాపారం మితంగా ఉంటుంది. ఈ రోజు మీ వ్యాపార భాగాస్వామితో ఎక్కువ గొడవ పడకండి. మీ అలుపెరుగని ధైర్యం యొక్క బలంతో మీరు క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా జయిస్తారు. కుటుంబంలోని సీనియర్ల మద్దతు లభిస్తుంది. కానీ తమ్ముళ్ళతో విబేధాలు పెరగనివ్వకండి. భూమికి సంబందించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు.


Next Story

Most Viewed