కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు

by  |
కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు
X

దిశ,వెబ్‌డెస్క్: కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలంటూ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లో రైల్వే ఉద్యోగులతో మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పద్మారావు మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు నా శుభాకాంక్షలు. త్వరలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా శాసన సభ, రైల్వే కార్మికుల తరపున, అందరి తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాం’ అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు.

Next Story

Most Viewed