పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

by  |
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, కంటోన్మెంట్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరోవార్డు నందమూరి నగర్‌లో బోర్డు సభ్యుడు పాండు యాదవ్ ఆధ్వర్యంలో పద్మారావు 1500 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి మాల్లారెడ్డి, బోయిన్‌పల్లి మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed