వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే..

34

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు భయపడి హైదరాబాద్ లో దాక్కున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జూమ్ మీటింగ్ లు పక్కన పెట్టి చంద్రబాబు బయటకు రావాలని ఆయన అన్నారు. వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే అని ఆయన తెలిపారు. పేదల ఇండ్ల పట్టాలను కూడా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన చెప్పారు.