ఆ షూటర్ అరెస్టు

by  |
ఆ షూటర్ అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఏఏ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య నార్త్ ఢిల్లీలో హింసాత్మక అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో ఎర్రరంగు టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు తుపాకీ పట్టుకుని పోలీసు ముందే కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. తుపాకీతో వీరంగం సృష్టించిన ఆ యువకుడిని షారూఖ్‌గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.Next Story

Most Viewed