- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ఐఐటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో క్లాసులు బోధించాలని నిర్ణయించింది. అయితే.. విద్యార్థులు కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, ఆన్ లైన్ లో క్లాసులు వినేందుకు ఆర్థిక సాయం కోరినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో క్లాసులు బోధించాలని నిర్ణయించింది. అయితే.. విద్యార్థులు కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, ఆన్ లైన్ లో క్లాసులు వినేందుకు ఆర్థిక సాయం కోరినట్లు సమాచారం.
Next Story






