ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కేబినెట్ కీలక నిర్ణయం

by  |
Money
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఉద్యోగుల డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతున్నట్టు నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరనుంది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

: Follow Dishadaily Official Facebook page

Next Story

Most Viewed