- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
Breaking: బోయిన్‌పల్లిలో లిక్కర్ తరలిస్తున్న ట్రక్కు బోల్తా.. ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాహా
by Shiva |
![Breaking: బోయిన్‌పల్లిలో లిక్కర్ తరలిస్తున్న ట్రక్కు బోల్తా.. ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాహా Breaking: బోయిన్‌పల్లిలో లిక్కర్ తరలిస్తున్న ట్రక్కు బోల్తా.. ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాహా](https://www.dishadaily.com/h-upload/2024/05/22/336978-6.webp)
X
దిశ, వెబ్‌డెస్క్: మద్యం తరలిస్తున్న ట్రక్కు టైరు పేలి బోల్తా పడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుచిత్ర నుంచి బోయిన్పల్లి వైపు మద్యాన్ని ఓ ట్రక్కులో తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రక్కు ముందు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో ట్రక్కు బోల్తాపడి మందు బాటిళ్లు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో రూ.3 లక్షల మద్యం సీసాలు ధ్వంసం కాగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, కింద పడిన బాటిళ్లలో.. మరీ చీప్ లిక్కర్ తీసుకెళ్తే కిక్కేముందని అనుకున్నారో ఏమో.. ఖరీదైన మద్యం బాటిళ్లను మాత్రమే స్థానికులు మడత బెట్టినట్లుగా తెలుస్తోంది.
- Tags
- Road Accident
Next Story