ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య.. అతడి వేధింపుల వల్లే..?

by Disha Web |
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య.. అతడి వేధింపుల వల్లే..?
X

దిశ, గన్నేరువరం: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కోలాపూరి సరిత(22) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కోలాపూరి సరిత(22) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కోలాపూరి సరిత(22) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు ముందు మధ్యాహ్నం రెండు గంటల పాటు యువతి సెల్ ఫోన్లో మాట్లాడిన యువతి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టింది. రేషన్ బియ్యం తీసుకురావడానికి వెళ్లిన యువతి తండ్రి లింగయ్య.. తిరిగి వచ్చే వరకు కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించిందని తెలిపారు. అయితే, తమ కూతరు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మామిడాల సురేందర్ తెలిపారు. కాగా, యువతి కరీంనగర్‌లో డిగ్రీ చదువుతోంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed