- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి..
by Aamani |
X
దిశ,చిన్నంబావి: చిన్నంబావి మండలం చిన్న మారు గ్రామంలో విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాసూమ్ (25) అతని మొక్క జొన్న పంటను కోయడానికి మిషన్ రావడం పొలానికి వెళ్ళాడు. అక్కడ పక్క పొలానికి చెందిన రైతు విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా అక్కడికి వెళ్ళిన మాసూమ్, మిషన్ రావడం తో అడ్డుగా ఉన్న విద్యుత్ సరఫరా లేని వైరును తీసి పక్కకు వేసే క్రమంలో ఆ వైరు విద్యుత్ సరఫరా వున్న వైరు మీద పడడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Advertisement
Next Story