- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
గెస్ట్‌హౌస్‌కు వస్తావా.. న్యూడ్ కాల్ చేస్తావా.. వివాహితను వివస్త్రణగా మార్చి..

దిశ, వెబ్‌డెస్క్: ఎదుటి వారి అవసరాలు, బలహీనతలను ఆసరా చేసుకుని క్యాష్ చేసుకుంటున్న రోజులివి. ఇక ఆడ వారి విషయంలో మరీ రెచ్చిపోతుంటారు కొందరు. అవసరానికి ఆదుకుంటాం అంటూనే కోరికలు తీర్చాలని పట్టుబడుతుంటారు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ మహిళ తన వ్యాపారాభివృద్ధి కోసం అప్పు అడిగిన పాపానికి ఆమె జీవితాన్ని బజారున పెట్టాడో కామాంధుడు. గుట్టుగా బతుకుతున్న ఆమె.. నగ్నంగా మారి నలుగురి నోళ్లలో పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు.
రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారి హర్ష కుమార్ జైన్‌ను కొంత డబ్బు అప్పుగా అడిగింది. ఆ వ్యాపారి డబ్బు ఇస్తా అని కొద్ది రోజులు తిప్పుంచుకుని ఆ తర్వాత . గెస్ట్‌హౌస్‌కి వస్తావా.. న్యూడ్ కాల్ చేస్తావా అంటూ తన కామ బుద్ధిని బయటపెట్టాడు. దీంతో చేసేదేమి లేక ఆ వివాహిత న్యూడ్ కాల్ చేసింది. అయితే ఆ న్యూడ్ కాల్‌ను రికార్డ్ చేసిన కామాంధ వ్యాపారి.. ఆ వీడియోను తన బంధువు చందుకు షేర్ చేశాడు. ఆ ప్రబుద్దుడు న్యూడ్ వీడియోను పోర్న్ సైట్లలో పెట్టి బాధిత మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో విసుగు చెందిన వివాహిత.. దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో న్యూడ్ వీడియో తీసిన వ్యాపారి విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి : అదే పనిగా సెక్స్‌లో పాల్గొంటున్నారా?
టెక్నాలజీ డెవలప్ అయింది.. సెక్స్ కోసం మగాళ్లతో పనిలేదంటోన్న సోనీ