- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా : ఎమ్మెల్యే
by Kalyani |
X
దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం తపాస్ పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్కనీ శ్రీకాంత్ శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలలో పాల్గొన్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన బాలుడి పరిస్థితిని చూసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి మండలాల బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Next Story