- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి...
by Kavitha |
X
దిశ, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బుధవారం కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఇటుకల నిర్మల( 51 ), సోలెంక రమ( 45 ) పిడుగు పాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story