- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హత్య కేసులో ఇద్దరి అరెస్టు
by Kalyani |

X
దిశ, మాక్లూర్ : చిక్కిలి గ్రామంలో పాత కక్ష్యల నేపథ్యంలో జరిగిన దాడి ఘటన లో చికిత్స పొందుతూ మృతి చెందిన గంగారాం కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు. ఈ కేసులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ మంగళవారం స్థానిక పోలిస్టేషన్ లో వివరాలు వెల్లడించారు. ట్రాక్టర్ తో ఢీకొట్టిన ప్రధాన నిందితుడు కారం నవీన్, అతనికి సహకరించిన ప్రసాద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.
Next Story