- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ద బీరెల్లి గ్రామంలో విషాదం.. లారీ కింద పడి మహిళ మృతి
by Taduka Kalyani |
వత్సవాయి మండలం మక్కపేట గ్రామ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది.

X
దిశ, బోనకల్ : వత్సవాయి మండలం మక్కపేట గ్రామ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న ఓ జంట లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడడంతో బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ లారీ చక్రాల కింద పడింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని తెలంగాణ రాష్ట్రం బోనకల్ మండలానికి చెందిన పెద్ద బీరవెల్లి గ్రామ నివాసి గొర్రెముచ్చు ప్రమీల గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Next Story






