- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నానమ్మను కొట్టినందుకు తండ్రిని హత్య చేసిన కొడుకు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తి తన తల్లిని డబ్బు కోసం దారుణంగా కొట్టడంతో.. సొంత తండ్రిని యువకుడు హత్య(murder) చేసిన సంఘటన ముఠా పూర్(mutapure)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఠాపూర్‌కు చెందిన ముత్యం అనే వ్యక్తి ఆదివారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులివ్వాలి అని తన తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే సమయంలో ముత్యం కొడుకు మణిదీప్ ఇంటికి వచ్చాడు. గాయాలతో ఉన్న నానమ్మ ను చూసిన మణిదీప్ కోపంతో ఊగిపోయాడు.. దీంతో తండ్రిని చితకబాదాడు. అయినా కోపం తగ్గకపోవడంతో కన్న తండ్రి అని చూడకుండా.. చీరతో ఉరి వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయం మొత్తం పోలీసులు వృద్ధురాలిని ఆరాతీయడంతో బయటపడినట్లు తెలిపారు.
Advertisement
Next Story