- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
హోల్ సేల్ కాంప్లెక్స్ లో టాస్క్ ఫోర్స్ దాడులు
by Sridhar Babu |

X
దిశ,గీసుగొండ : వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం హోల్ సేల్ కాంప్లెక్స్ లోని దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అక్రమంగా నిల్వచేసిన గుట్కా ఉత్పత్తులను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్ ఆదేశాల మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ధర్మారం హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లోని దుకాణాలపై దాడి చేసి తనిఖీలు చేయగా పలు దుకాణాలలో గుట్కా ప్యాకెట్లు అక్రమంగా నిల్వ చేసి సప్లై చేస్తున్న నలుగురుని, వాటిని విక్రయిస్తున్న ఎనిమిది మందిని పట్టుకొని సుమారు రూ 3,85,000 విలువచేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణకై వారిని గీసుగొండ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ తెలిపారు.
Advertisement
Next Story