- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఇద్దరు మైనింగ్ అధికారులు సస్పెన్షన్
by Sridhar Babu |
X
దిశ, కొత్తపల్లి : మైన్స్ అండ్ జియోలాజీ విభాగంలో ప్రక్షాళన మొదలైనట్టుగా ఉంది. ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారిని సస్పెండ్ చేస్తూ మైన్స్ అండ్ జియోలాజీ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కరీంనగర్ గ్రానైట్ క్వారీలకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన అవకతవకల విషయంలోనే వీరిద్దరిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2013 సంవత్సరంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో వీరిని సస్పెండ్ చేశారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story