- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ద్విచక్ర వాహనం కోసం వ్యక్తి ఆత్మహత్య..
by Sumithra |

X
దిశ రూరల్, ఇల్లందు : ఇల్లందు మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఈసం రమేష్ (25) బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఫైనాన్స్ నిర్వాహకులు రమేష్ ద్విచక్ర వాహనం తీసుకువెళ్లడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రమేష్ కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Next Story