ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. చివరికి ఏమైందంటే ?

by Disha Web |
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. చివరికి ఏమైందంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమ చివరకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఇద్దరిలో ఒక్కరే ఉండాలంటూ యువకు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బీర్ బాటిల్ పగలగొట్టి భోగేశ్వరరావు గొంతులో పొడిచాడు శశి అనే వ్యక్తి. దీంతో భోగేశ్వర రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed