- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీగా నగదు పట్టివేత
by Sridhar Babu |

X
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని సిరిపిల్లి చెక్పోస్ట్ వద్ద తనిఖీలో నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న రూ. లక్ష 53 వేలు పట్టుకున్నట్లు ఎస్ఐ పి. రవీందర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నందున ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. 50 వేలకు మించి ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తే జప్తి చేస్తామన్నారు. హిమాయత్ నగర్ నుండి భైంసా తీసుకువెళ్తుండగా ఈ డబ్బులు పట్టుబడినట్లు తెలిపారు.
Next Story